పోప్ ఫ్రాన్సిస్ పర్యటనను ఆహ్వానించిన షేక్ మొహమ్మద్
- February 04, 2019
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, కేథలిక్ చర్చ్ హెడ్ పోప్ ఫ్రాన్సిస్ యూఏఈ పర్యటనను ఆహ్వానించారు. 'ఈ చారిత్రక పర్యటనకు మేం ఆహ్వానం పలుకుతున్నాం. సహనం, శాంతి అలాగే సాంస్కృతిక సహకారం వంటి విషయాల్లో యూఏఈ ఎప్పుడూ ముందుంటుంది' అని పేర్కొంటూ షేక్ మొహమ్మద్ ఓ ప్రకటన విడుదల చేశారు. యూఏలోని ప్రముఖ ప్రాంతాల్లో పోప్ ఫ్రాన్సిస్ పర్యటిస్తారు. ఈ పర్యటన పట్ల అంతర్జాతీయ సమాజం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







