రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనులకు అమ్నెస్టీ లేదు
- February 04, 2019
కువైట్: మినిస్ట్రీఆఫ్ ఇంటీరియర్, రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనులకు జరీమానాల నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్లు వచ్చిన రూమర్స్‌ని ఖండించింది. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఏమైనా వుంటే, ముందుగానే అవేర్‌నెస్ క్యాంపెయిన్ చేపట్టడానికి మినిస్ట్రీ వెనుకడుగు వేయదనీ, రూమర్స్‌ని ఎవరూ నమ్మరాదని సూచించారు అధికారులు. రూమర్స్ ప్రచారం విషయంలో మీడియా అలాగే సోషల్ మీడియా అప్రమత్తంగా వుండాలని కూడా మినిస్ట్రీ పేర్కొంది. భద్రతకు సంబంధించి రాజీ పడే ప్రసక్తే లేదనీ, ఎలాంటి అనుమానాలకూ తావు లేదనీ, మినిస్ట్రీ తరఫున సమాచారం అందించేందుకు అధికారులు ఎప్పుడూ సిద్ధంగా వుంటారని మినిస్ట్రీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







