ఏపీ బడ్జెట్: ఆరు కొత్త పథకాలు
- February 05, 2019
అమరావతి: ఏపీ శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. రూ.2,26,177.53 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ సారి బడ్జెట్లో ఆరు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతూ నిధులను మంజూరు చేసింది. రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించింది.
కొత్తగా ప్రకటించిన పథకాలు ఇవే...
అన్నదాత సుఖీభవకు రూ.5వేల కోట్లు
క్షత్రియ కార్పొరేషన్‌కు రూ.50కోట్లు
హౌస్ సైట్స్ భూ సేకరణకు రూ.500 కోట్లు
ఎమ్.ఎస్.ఎమ్.ఈ. ప్రోత్సాహానికి రూ.400కోట్లు
డ్రైవర్స్ సాధికార సంస్థకు రూ.150 కోట్లు
మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.100కోట్లు
వీటితో పాటు నిరుద్యోగ భృతిని రూ.2వేలకు పెంచిన ప్రభుత్వం
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..