స్మార్ట్ వెహికిల్తో రోడ్ అనాలసిస్ ఇన్స్పెక్షన్
- February 07, 2019
బహ్రెయిన్‌లో రోడ్లను అనాలసిస్ చేయడం, అదే విధంగా వాటిని ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి సరిదిద్దడానికి సంబంధించి వినియోగిస్తోన్న స్మార్ట్ వెహికిల్ టెక్నాలజీని సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సైతం చేపడుతోంది. ఈ స్మార్ట్ వెహికిల్ ద్వారా, ఆటోమేటెడ్ ఇన్స్పెక్షన్ పద్ధతిలో రోడ్లను అనాలసిస్ చేయడానికి వీలవుతుంది. రోడ్ల సామర్థ్యం పెరిగే విధంగా తక్షణ మరమ్మత్తులు చేసేందుకు వీలు కల్పిస్తుంది ఈ స్మార్ట్ వెహికిల్. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపల్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ - కింగ్ డమ్ ఆఫ్ బహ్రెయిన్, అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సహకారం నిమిత్తం ఇలాంటి ఇన్నోవేటివ్ చర్యల్ని చేపడుతున్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







