ఆగిపోయిన ఎస్యూవీ టైర్ మార్చిన యూఏఈ పోలీస్ అధికారి
- February 08, 2019
యూ.ఏ.ఈ:ఓ పోలీస్ అధికారి, ఆగిపోయిన ఎస్యూవీ టైర్ని మార్చడం అందరి మనసుల్నీ గెల్చుకుంది. అటు వైపుగా వెళుతున్న ఓ వాహనం ఆగిపోయి వుండడాన్ని గమనించిన పోలీస్ అధికారి, అక్కడికి చేరుకుని సహృదయంతో ఆ ఎస్యూవీ టైర్ మార్చేందుకు ఉపక్రమించారు. ఈ విషయం తెలుసుకున్నవారంతా ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. పోలీస్ అధికారి టైర్ మార్చుతుండగా, ఓ యువకుడు ఆ తతంగాన్నంతా గమనించాడు. టైర్ మార్చిన అనంతరం ఆ యువకుడు ఆ వాహనంలో వెళ్ళిపోయాడు. పోలీస్ అధికారి సాయానికి యూఏఈ సమాజం అంతా సలాం కొడుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..