మోడీ ఆంధ్ర పర్యటనపై లోకేష్ ఫైర్
- February 10, 2019
తిరుపతి : ఏపీలో ప్రారంభోత్సవాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబునాయుడుకు ఆహ్వానాలు పంపలేదని.. ఏదో పిలవాలి అన్నట్టు ఓఎస్డీతో కబురుపెట్టారని మంత్రి నారా లోకేష్ అన్నారు. మోడీ పర్యటన సందర్భంగా ఇవాళ ఆయన నల్ల చొక్కా వేసుకుని తిరుపతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మోడీ ఏపీ వచ్చి ఏమిచ్చామని చెబుతారని ప్రశ్నించారు. మోడీ, జగన్ ఒక్కటేనని మరోసారి రుజువైందని.. మోడీ సభకు కార్యకర్తలను, ఫ్లెక్సీలను జగన్ పంపించారని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్