2700 బండిల్స్ ఖాత్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- February 11, 2019
మస్కట్: గవర్నరేట్ ఆఫ్ దోఫార్‌లో 2,700 బండిల్స్ ఖాత్ని సీజ్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. విలాయత్ ఆఫ్ తఖాలో ఈ స్మగ్లింగ్ యత్నం బయటపడిందని అధికారులు వివరించారు. డైరెక్టరేట్ ఆఫ్ కంబాటింగ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ - దోఫార్ గవర్నరేట్ పోలీస్, తకాహ్ పోలీస్తో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద మొత్తంలో ఖాత్ని స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్ ప్రకటనలో వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







