రోడ్డు ప్రమాదం: రెండు కార్లను ఢీకొన్న మరో కారు
- February 11, 2019
యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వాహనదారుల్ని అప్రమత్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రాఫిక్ సిగ్నల్‌ని గమనించిన రెండు కార్లు తమ వేగాన్ని తగ్గించగా, దీన్ని గమనించి మరో కారు వేగంగా దూసుకొచ్చి, ఆ రెండు కార్లను ఢీకొనడం వీడియోలో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ తరహా రోడ్డు ప్రమాదాలకు ఏకాగ్రత లోపించడమే కారణమని మినిస్ట్రీ చెబుతోంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ ఫోన్లను వాడటం, మేకప్ వేసుకోవడానికి ప్రయత్నించడం, పిల్లలతో ఎంటర్‌టైన్ అవడం, కారులో వెళుతూ ఆహారం తీసుకోవడం వంటివి ప్రమాదాలకు కారణమని మినిస్ట్రీ చెబుతోంది.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







