హెల్త్ ఇన్స్యూరెన్స్ రుజుము ఇకపై ఆన్‌లైన్‌లో చెల్లింపు
- February 11, 2019
కువైట్ సిటీ: హెల్త్ ఇన్స్యూరెన్స్ రుసుము చెల్లించేందుకోసం వలసదారులు పొడవైన క్యూ లైన్లను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, త్వరలో ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయడానికి వీలుగా చర్యలు చేపడుతోంది. సెంట్రల్ ట్రేడర్స్ కమిటీ ఈ మేరకు ఇటీవల ఓ టెండర్‌ని రద్దు చేయడాన్ని అధికారులు ఉటంకిస్తూ పేర్కొన్నారు. జనవరి 28న ఆన్‌లైన్ మెకానిజంకి సంబంధించిన చర్యలు ప్రారంభమయ్యాయని, త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామనీ అధికారులు అంటున్నారు. కొత్త విధానం ద్వారా వలసదారులు తమ డేటాని రిజిస్టర్ చేసుకోవడానికీ, ఫీజుల్ని చెల్లించడానికీ సులభతరమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..