డిగ్రీ అర్హతతో వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు..
- February 12, 2019న్యూఢిల్లీలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్,మహిళా అభ్యర్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్: 571 పోస్టులు
పోస్టుల వివరాలు:
పోస్టులు పోస్టుల సంఖ్య
మేనేజ్మెంట్ ట్రైనీ 31
అసిస్టెంట్ ఇంజనీర్ 28
అకౌంటెంట్ 28
సూపరింటెండెంట్ 88
జూనియర్ సూపరింటెండెంట్ 155
హిందీ ట్రాన్స్‌లేటర్ 03
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 238
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత
వయోపరిమితి: 16.03.2019 నాటికి కొన్ని పోస్టులకు 28 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
దరఖాస్తు ప్రారంభం: 15.02.2019
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.03.2019
కాల్ లెటర్ డౌన్లోడ్: పరీక్ష తేదీకి వారం రోజుల ముందు
పరీక్ష తేదీ: ఏప్రిల్/మే
వెబ్సైట్: http://cewacor.nic.in/index.php
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు