ఎమోషన్స్‌ను ప్రతిబింబించిన NTR మహానాయకుడు ట్రైలర్
- February 16, 2019ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ – మహానాయకుడు సినిమా ట్రైలర్ విడుదలైంది. రాజకీయాల్లోకి వచ్చాక ఎన్టీఆర్ జీవితం ఎలా సాగింది. ఓ సినీ కథానాయకుడి నుంచి జనం మెచ్చిన నాయకుడిగా ఎన్టీఆర్ మారే క్రమంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయన్నది.. మహానాయకుడు చిత్రం ఇతివృత్తం. తాజాగా విడుదలైన సినిమా థియేట్రికల్ ట్రైలర్.. సినిమాలోని ఎమోషన్స్‌ను ప్రతిబింబించేలా ఉంది. ఫిబ్రవరి 22 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.a
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ