జల్లికట్టు పోటీలు.. 1700 మంది పోటాపోటీ..
- February 18, 2019
తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం కోయంబత్తూర్లో జరిగిన ఈ సంప్రదాయ క్రీడలో పెద్ద ఎత్తున యువత పాల్లొన్నారు. కోడెలను కంట్రోల్ చేసే ప్రయత్నంలో దాదాపు 40 మంది గాయపడ్డారు. 740 ఎద్దుల్ని లొంగదీసుకునేందుకు.. 1700 మంది పోటాపోటీగా రంగంలోకి దిగారు. దాదాపు 40 వేల మంది జల్లికట్టు తిలగించేందుకు తరలివచ్చారు. పోటీలో 13కిపైగా ఎద్దుల్ని లొంగదీసుకున్న కార్తీక్ అనే యువకుడు కార్ గెలుచుకున్నాడు. అటు, ఈ పోటీలు ప్రారంభించడానికి ముందు పుల్వామా అమరవీరులకు నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..