హీరో గోపీచంద్‌కు యాక్సిడెంట్
- February 18, 2019
హీరో గోపీచంద్‌కు యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం గోపిచందు నటిస్తున్న ఓ మూవీలోని బైక్ ఛేజింగ్ పోరాట సన్నివేశాలను జయపుర సమీపంలో మాండవ వద్ద చిత్రీకరిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాల సమయంలో గోపీచంద్ బైక్ పైనుంచి కింద పడ్డాడు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి.. ఆస్పత్రికి తరలించారు. గోపిచంద్‌కు ప్రమాదం ఏమీ లేదని.. అభిమానులు అందోళన పడవద్దంటూ చిత్రయూనిట్ తెలిపింది.
ప్రస్తుతం తిరు దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడు. రాజస్థాన్ లోని భారత్ – పాక్ సరిహద్దుల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..