ఒకే కాన్పులో ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది...
- February 18, 2019
ఇరాక్:సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరూ లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం సాధారణం. కానీ, ఇరాక్‌లో ఓ మహిళ ఏకంగా ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరంతా ఒకే కాన్పులో జన్మించారు. ఇందులో ఆరుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.
ఇరాక్‌లోని దియాలీ ప్రావిన్స్‌లో ఉన్ ఓ ఆస్పత్రిలో 25 యేళ్ళ ఓ మహి ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళకు సాధారణ ప్రసవం కాగా, ఏడుగురి శిశువుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, తల్లీ కూడా క్షేమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ మహిళకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉండగా, వీరితో కలిపి మొత్తం 10 మంది అయ్యారు. ఒకే కాన్పులో ఏడుగురి పిల్లలకు జన్మనివ్వడం ఇరాకీలో ఇదే తొలిసారి కావొచ్చని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..