కారులో శృంగారం: కువైటీ యువకుడితోపాటు గర్ల్‌ఫ్రెండ్ అరెస్ట్
- February 19, 2019కువైట్ సిటీ: జహ్రా పోలీసులు ఓ కువైటీ యువకుడ్ని, అతని గర్ల్‌ఫ్రెండ్‌ని అరెస్ట్ చేశారు. గర్ల్‌ఫ్రెండ్‌ని వలస యువతిగా గుర్తించారు. ఓ కో-ఆపరేటివ్ సొసైటీ భవనం వెనుక కారులో ఈ ఇద్దరూ శృంగార చర్యల్లో పాల్గొంటుండగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఓ కువైటీ మహిళ తొలుత ఈ సంఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెట్రోల్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ జంటని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఊహించని ఘటనతో ఆ జంట షాక్‌కి గురైంది. అరెస్ట్ చేసినవారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు పోలీసులు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి