ఘోర అగ్నిప్రమాదం.. 200కు పైగా కార్లు..
- February 23, 2019
కర్ణాటకలోని యలహంకలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్‌షో జరుగుతున్న ప్రాంతంలోని కార్ పార్కింగ్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న కార్లకు మంటలు వ్యాపించాయి. పార్కింగ్ లో ఉన్న 200కు పైగా కార్లు మంటల్లో చిక్కుకుపోయాయి. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బందితో పది ఫైరింజన్లు మంటలను అదుపుచేసే ప్రయత్నంలో ఉన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







