సౌదీ అరేబియా తొలి మహిళా రాయబారి

- February 25, 2019 , by Maagulf
సౌదీ అరేబియా తొలి మహిళా రాయబారి

రియాద్‌: సౌదీ అరేబియా తొలిసారిగా ఓ మహిళా రాయబారిని తమ దేశం తరఫున నియమించింది. ప్రిన్సెస్‌ రిమా బింట్‌ బందర్‌ బిన్‌ సుల్తాన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌ ఈ ఘనతను సాధించారు. ఆమె యునైటెడ్‌ స్టేట్స్‌కి సౌదీ అరేబియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. రాయల్‌ డిక్రీ ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. మినిస్టర్‌ ర్యాంక్‌తో ఈ బాధ్యతను ప్రిన్సెస్‌ రింట్‌ బందర్‌ దక్కించుకున్నట్లు రాయల్‌ డిక్రీ పేర్కొంది. ఫిబ్రవరి 23న రాయల్‌ డిక్రీ విడుదలయ్యిందని సౌదీ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com