పబ్లిక్‌ రోడ్డుపై రేసింగ్‌: ఇద్దరి అరెస్ట్‌

- February 26, 2019 , by Maagulf
పబ్లిక్‌ రోడ్డుపై రేసింగ్‌: ఇద్దరి అరెస్ట్‌

మస్కట్‌: అల్‌ బురైమిలో ఇద్దరు కారు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పబ్లిక్‌ రోడ్డుపై రేసింగులకు పాల్పడుతున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని ధృవీకరించింది. అల్‌ బురైమీ గవర్నరేట్‌ పోలీస్‌ కమాండ్‌, ఈ అరెస్టులు చేయడం జరిగిందనీ, విలాయత్‌ ఆఫ్‌ బురైమీలో నిందితులు రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరమైన రీతిలో రేసింగులకు పాల్పడ్డారనీ అధికారులు పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com