రోగిని తరలిస్తున్న అంబులెన్స్‌కి యాక్సిడెంట్
- February 26, 2019
డిప్లమాటిక్ ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్ తీవ్రంగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో వున్న రోగికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అంబులెన్స్ మాత్రం బాగానే దెబ్బతిందని తెలుస్తోంది. బాధితుడు 39 ఏళ్ళ వ్యక్తి. రోగిని తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







