అబుదాబి నుండి మక్కా వరకూ మెగా మారథాన్.!
- March 01, 2019
27 రోజుల్లో అబుదాబి నుండి మక్కా వరకూ మారథాన్ రన్ తలపెట్టిన ఎమిరేటీ అల్ట్రా మారథానర్ డాక్టర్ ఖాలెద్ జమాల్ అల్ సువైదీ మక్కాలో నేడు తన పరుగును ముగించనున్నారు. ఈరోజు 150 కిలోమీటర్ల దూరం రన్ చేయబోతున్నారు. మొత్తం 2070 కిలోమీటర్ల మేర అబుదాబి నుండి మక్కా వరకూ పరుగు ద్వారా చేరుకుంటున్నారు. ఉదయం 5 గంటలకు మొదలయ్యే పరుగు సాయంత్రం 6 గంటల సమయంలో ముగిసేది. రోజుకు 55 నుండి 70 కిలోమీటర్ల మేర పరుగెత్తే వారాయన. ఈ క్రమంలో కొన్నిసార్లు గాయాలపాలయ్యారు కూడా. శరీరాన్ని అర్ధం చేసుకుని వాతావరణ పరిస్థితుల్ని అర్ధం చేసుకుని పరుగు చేపట్టారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







