కాసేపట్లో లాహోర్ కు అభినందన్
- March 01, 2019
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ రాక కోసం యావత్ భారతావని ఎదురుచూస్తోంది. ఇవాళ విడుదల చేస్తామని చెప్పిన పాక్ ప్రభుత్వం.. కాసేపట్లో ఆయన్ని లాహోర్ తరలించనుంది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక.. వాఘా సరిహద్దు దగ్గర BSF అధికారులకు అప్పగించనున్నారు. అంటే.. మధ్యాహ్నం తర్వాతే అభినందన్ భారత్‌లో అడుగుపెట్టనున్నారు.
శత్రువుల చేతికి చిక్కినా.. మొక్కవోని ధైర్యంతో సమాధానమిచ్చి.. తిరిగివస్తున్న భరతమాత ముద్దుబిడ్డ, వింగ్ కమాండర్ అభినందన్‌కు ఘన స్వాగతం పలికేందుకు యావత్ భారతావని సిద్ధమైంది. వాఘా సరిహద్దు దగ్గరకు అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు. అభినందన్ కోసం ఆయన తల్లిదండ్రులు సైతం వాఘా బయల్దేరారు. అన్ని నగరాల్లో, పట్టణాల్లో స్ఫూర్తి ర్యాలీలు, ప్రత్యేక కార్యక్రమాలకు యువత ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







