కపట నాటకానికి తెరతీసిన పాకిస్తాన్..
- March 01, 2019
భారత వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి తిరిగి వస్తున్నారని దేశమంతా ఆనందోత్సవాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో కుక్కతోక వంకర, పాకిస్థాన్ బుద్ధి రెండూ మారవు అన్న చందంగా పాకిస్తానీయులు మరోసారి కపట నాటకానికి తెరతీశారు. అభినందన్‌ను విడుదల చేయాలంటూ తమ దేశం కోరుకుంటోందని చెబుతూనే.. మరోవైపు అతడిని ఎలా విడిచి పెడతారంటూ పలువురు పాక్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై త్వరలోనే విచారణ జరగనున్నట్టు కథనాలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







