ప్రయాగ్ రాజ్ కు అతిపెద్ద బస్ క్యూ
- March 01, 2019
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంబమేళ సందర్భంగా ప్రయాగ్ రాజ్ కు అత్యధిక బస్ లు ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఒకేసారి 500బస్ లతో ఓ క్యూ నెలకొల్పి ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇది అబుదాబి రికార్డ్ ను బద్దలు కొట్టింది. గతంలో అబుదాబిలో 390 బస్ లతో పరేడ్ నిర్వహించారు. ఆ రికార్డ్ ను యూపీ ప్రభుత్వం బ్రేక్ చేసింది. అయితే... దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. పాక్ సైన్యం చేతిలో మన పైలట్ అభినందన్ బంధిగా ఉండే... ఇలాంటి పరిస్థితుల్లో ... కుంభమేళకు బస్సులు ఏర్పాటు చేసి రికార్డ్ నెలకొల్పాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







