కపట నాటకానికి తెరతీసిన పాకిస్తాన్..

- March 01, 2019 , by Maagulf
కపట నాటకానికి తెరతీసిన పాకిస్తాన్..

భారత వింగ్ కమాండర్ అభినందన్‌ స్వదేశానికి తిరిగి వస్తున్నారని దేశమంతా ఆనందోత్సవాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో కుక్కతోక వంకర, పాకిస్థాన్ బుద్ధి రెండూ మారవు అన్న చందంగా పాకిస్తానీయులు మరోసారి కపట నాటకానికి తెరతీశారు. అభినందన్‌ను విడుదల చేయాలంటూ తమ దేశం కోరుకుంటోందని చెబుతూనే.. మరోవైపు అతడిని ఎలా విడిచి పెడతారంటూ పలువురు పాక్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అభినందన్‌ విడుదలను సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై త్వరలోనే విచారణ జరగనున్నట్టు కథనాలు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com