విహార యాత్రలకు డబ్బు వసూలు నిషేధం

- December 28, 2015 , by Maagulf
విహార యాత్రలకు డబ్బు వసూలు నిషేధం

అబుదాబీ లోని పాటశాలల యాజమాన్యాలు విద్యార్ధులకు విహారయాత్రల పేరిట ఎటువంటి డబ్బును వసూలు చేయరాదని విద్యాసంస్థలకు అబుదాబీ విద్యామండలి సూచించింది. అలగీ , పాటశాలల బడ్జెట్ లోనే కొంత డబ్బును    విద్యార్ధుల విహారయాత్రలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్కూల్ ఎక్ష్ కర్శన్లు విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తమని వారి చదువులలో ఇదో ముఖ్య ఘట్టమని ఎగ్జీక్యుటీవ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ అధికారి మొహమ్మద్ సలాల అల్ ధహేరి అంగీకరిస్తూ , అయతె, ఏదైనా విహారయాత్రకు తీసుకు వెళ్ళేటప్పుడు ఉపాద్యాయుడు కనీసం   వారం  రోజుల ముందుగా తమ వద్ద అనుమతి పత్రం పొందాలని అన్నారు. అంతే కాక ఏ పాట్యఅంశం పై విద్యార్ధులను విహారయాత్ర కు తిసుకువెళుతున్నరొ సైతం తమకు తెలియచేయాలని ఆయన కోరారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com