సాధారణ ప్రజల కోసం యూఏఈ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్
- March 05, 2019
అబుదాబీ:ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచనల మేరకు, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలతో అబుదాబీలోని ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 'కసర్ అల్ వతాన్' పేరుతో మార్చి 11న పబ్లిక్ని ఆహ్వానం పలకనుంది. ఈ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ని సందర్శించడం ద్వారా ప్రజలకు, ఇక్కడ జరిగే నిర్ణయాల గురించీ, ఇక్కడి పరిస్థితుల గురించీ, సంస్కృతీ సంప్రదాయాల గురించీ మరింత లోతుగా అవగాహన పెరుగుతుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ ప్యాలెస్‌లో కసర్ అల్ వతన్ లైబ్రరీ, స్కాలర్స్‌కి ఎంతో ఉపయోగపడనుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..