అక్రమంగా ఒమన్లోకి ప్రవేశం: 27 మంది అరెస్ట్
- March 06, 2019
మస్కట్: 27 మంది ఇమ్మిగ్రెంట్స్ ఒమన్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా వారిని అరెస్ట్ చేశారు. బోటు ద్వారా నిందితులు ఒమన్లోకి వచ్చేందుకు యత్నిస్తుండగా, పోలీస్ పెట్రోల్స్ వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విలాయత్ ఆఫ్ కురాయత్లోని రాస్ అబు దవూద్ వద్ద వీరిని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో వివిధ దేశాలకు చెందినవారున్నారు. ఒమన్ రెసిడెన్సీ చట్టం ప్రకారం, ఒమన్ అధికారిక వర్గాల అనుమతి లేకుండా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడం నేరం.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







