10 కిలోల హాషిష్‌తో పట్టుబడ్డ ఎయిర్‌లైన్ స్టాఫ్
- March 06, 2019
బహ్రెయిన్: ఓ ఎయిర్‌లైన్ కంపెనీలో పనిచేస్తున్న 51 ఏళ్ళ ఉద్యోగి నుంచి 10 కిలోలకు పైగా హాషిష్‌ని, 100 గ్రాముల నార్కోటిక్ సబ్‌స్టాన్సెస్‌నీ స్వాధీనం చేసుకున్నారు. బ్యాన్ చేయబడిన డ్రగ్స్‌ని నిందితుడు దేశంలో విక్రయిస్తున్నట్లు అధికారులు విచారణలో తేల్చారు. ఇద్దరు వ్యక్తులతో కలిసి నిందితుడు ఈ పని చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. పోలీసులు, విశ్వసనీయ సమాచారంతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే విచారణలో నిందితుడు తాను డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అంగీకరించలేదు. డ్రగ్స్‌ని వాడుతున్నట్లు మాత్రం పేర్కొన్నాడు. హై క్రిమినల్ కోర్ట్‌లో నిందితుడిపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!







