మాజీ భార్యపై పెట్రోల్ చల్లి చంపేస్తానని బెదిరింపు
- March 11, 2019
యూ.ఏ.ఈ:ఓ వ్యక్తి తన మాజీ భార్యపై పెట్రోల్ చల్లి ఆమెను చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు కాగా, కోర్టులో విచారణ జరుగుతోంది. బని యాస్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో విచారణ జరుగుతున్నట్లు ఈ కేసు గురించి అధికారులు చెప్పారు. నిందితుడు ఘటన జరిగిన సమయంలో డ్రగ్స్ సేవించి వున్నాడని వారు వివరించారు. దాడికి యత్నించిన తన మాజీ భర్తపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కాగా, విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించలేదు. ఇదిలా వుంటే, న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







