బిఎసిఎ ప్రెసిడెంట్‌కి అరుదైన గౌరవం
- March 11, 2019
ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్కెట్ ఫెయిర్ ఐటిబి బెర్లిన్‌లో భాగంగా అరబ్ హెరిటేజ్ పర్సనాలిటీ 2019 పురస్కారాన్ని షేకా మై బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా గెల్చుకున్నారు. అరబ్ సెంటర్ ఫర్ టూరిజం మీడియా (ఎసిటిఎం) ఈ ప్రెస్టీజియస్ అవార్డ్‌ని అందజేసింది. మినిస్టర్స్ ఆఫ్ టూరిజం అలాగే అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్న ఈవెంట్లో ఎసిటిఎం ప్రెసిడెంట్ డాక్టర్ సుల్తాన్ అల్ యహ్యాయ్ ఈ అవార్డుని ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







