జోర్డాన్ బాలిక మిస్సింగ్
- March 11, 2019కువైట్: మహ్బౌలాలోని ఓ మార్కెట్ పక్కన వున్న మాస్క్‌లో శుక్రవారం ప్రార్థనలు నిర్వహించేందుకు వెళుతూ, కుమార్తెను కారులో వదిలి వెళ్ళాడొక తండ్రి. అయితే ఆ తర్వాత తిరిగి వచ్చే సరికి కారులో ఆయనకు అతని కుమార్తె కన్పించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు విచారణను చేపట్టారు. మాస్క్కి వెళ్ళే క్రమంలో కారులో తన భార్యతోపాటు ముగ్గురు కుమార్తెలున్నారని అదను ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మార్కెట్‌కి తాము వెళ్ళగా 16 ఏళ్ళ కుమార్తె మాత్రం కారులోనే వుంటానని చెప్పినట్లు తల్లి పోలీసులకు వివరించారు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం