డిగ్రీ అర్హతతో ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..
- March 14, 2019
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో సెక్యూరిటీ ఏజెంట్ల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో నోటిఫికేషన్ జారీ చేశారు.
మొత్తం ఖాళీలు: 68
కాంట్రాక్ట్ వ్యవధి: మూడేళ్లు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు వ్యాలిడీ BCA Basic AVSEC (12 days new pattern) సర్టిఫికెట్ కలిగి ఉండాలి. సర్టిఫికెట్ లేనివారు పైర్ ఫైటింగ్/ఇండస్ట్రియల్ సెక్యూరిటీ/డిజాస్టర్ మేనేజ్మెంట్/అన్ ఆర్మ్డ్ కంబాట్/లీగల్ నాలెడ్జ్ ఉండాలి.
ఇతర అర్హతలు: కంప్యూటర్స్‌లో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సులు చేసి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి
వయసు: మార్చి 1, 2019 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: 18,360 + స్పెషల్ అలవెన్సులు ఉంటాయి.
ఎంపిక: ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఫీజు: రూ.500
చివరి తేదీ: మార్చి 25
వెబ్సైట్: http://www.airindia.in/
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!