ఒమన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డిజిటలైజేషన్ త్వరలో
- March 16, 2019
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి మవసలాత్ ట్యాక్సీలలో ప్రయాణించేవారు ఇకపై క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ ద్వారా చెల్లింపులు చేయడానికి వీలుంది. వచ్చే వారం నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తుంది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ - మవసలాత్ మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది. మవసలాట్ ప్రస్తుతం 150 ఎయిర్ పోర్ట్ ట్యాక్సీలను కలిగి వుంది. ఎన్బిఓ పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్‌కి సంబంధించి డ్రైవర్స్‌కి శిక్షణ ఇప్పించడం జరిగింది. ముందు ముందు సుల్తానేట్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ మవసలాట్ ట్యాక్సీలకు ఈ విధానాన్ని వర్తింపజేస్తారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









