డిపాచ్యూర్‌ టిక్కెట్స్‌పై 8 కువైటీ దినార్స్‌ అదనం

- March 18, 2019 , by Maagulf
డిపాచ్యూర్‌ టిక్కెట్స్‌పై 8 కువైటీ దినార్స్‌ అదనం

కువైట్‌ సిటీ: ఏప్రిల్‌ నుంచి డిపాచ్యూర్‌ టిక్కెట్లపై ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేయాలని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ), ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కువైట్‌ నుంచి వెళ్ళే విమానాలన్నిటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి 8 కువైటీ దినార్స్‌ వరకు ఒక్కో టిక్కెట్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం వుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com