వింటర్‌కి నేడే ఆఖరి రోజు
- March 21, 2019
మస్కట్: మార్చి 21వ తేదీ స్ప్రింగ్ సీజన్‌కి తొలి రోజులుగా పేర్కొంటూ పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. వెదర్ స్పెషలిస్ట్ జహిర్ అల్ హినాయ్ మాట్లాడుతూ, స్పింగ్ ఇక్వినాక్స్ని సుల్తానేట్ ఎక్స్పీరియన్స్ చేస్తుందనీ, ఈ రోజు రాత్రి సమయంలో ఇది ఏర్పడుతుందని చెప్పారు. దాంతో, ఈ రోజు వింటర్‌కి అధికారికంగా ఆఖరి రోజు కాబోతోంది. ఈ రోజు రాత్రి, పగలు సమానంగా వుంటాయని ఆయన వివరించారు. ఆ తర్వాత పగటి సమయం క్రమంగా పెరుగుతూ వస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







