ముగ్గురు ఇండియన్ ఇంజనీర్స్ అరెస్ట్
- March 21, 2019
కువైట్ సిటీ: వర్క్ పర్మిట్స్‌ని ఫోర్జింగ్ చేసినందుకుగాను ముగ్గురు ఇండియన్ ఇంజనీర్స్‌ని అరెస్ట్ చేశారు. ఫేక్ డిగ్రీ, అలాగే ఇతర సర్టిఫికెట్లను పోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ ప్రకారం, ఆయిల్ సెక్టార్‌లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన డిగ్రీ పట్టాలపై ఇంటీరియర్ మినిస్ట్రీ విచారణకు ఆదేశించింది. సంబంధిత వర్గాలు విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. అరెస్టయినవారి వివరాలు తెలియాల్సి వుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







