నీహారిక కోసం హీరో విజయ్ దేవరకొండ..
- March 23, 2019
మెగా వారసురాలు పిలిస్తే రాకుండా ఎలా ఉంటారు ఎవరైనా. మరి అంతటి అభిమానం ఆ ఫ్యామిలీ పట్ల విజయ్ దేవర కొండకి. హ్యాపీ వెడ్డింగ్ తర్వాత నీహారిక నటించిన చిత్రం సూర్యకాంతం. ఈ చిత్రంలో రాహుల్ విజయ్‌తో జోడీ కట్టింది నీహారిక. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.
కాగా, శనివారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా విజయ్ దేవరకొండ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్ర బృందం అభిమానులకు అవకాశం ఇచ్చింది. సూర్యకాంతం సినిమాలో నచ్చిన డైలాగ్‌తో డబ్ స్మాష్ లేదా టిక్ టాక్ చేసి పంపమని కోరింది. ఇందులో కొందరు ప్రీ రిలీజ్ కార్యక్రమానికి వచ్చే ఛాన్స్‌ను సొంతం చేసుకోవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..