అమెజాన్‌లో యాపిల్ ఫెస్ట్ సేల్..
- March 23, 2019
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో యాపిల్ ఫెస్ట్ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 28వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా ఐఫోన్ X రూ.73,999 ధరకే లభిస్తున్నది. అలాగే ఐఫోన్ 6ఎస్‌ను రూ.27,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ XR ను రూ.67,999 ధరకు కొనవచ్చు. వీటితోపాటు ఐఫోన్ XS Max, ఐఫోన్ XS, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 7 ఫోన్లను కూడా తక్కువ ధరలకే అందిస్తున్నారు. అలాగే వీటిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా యాపిల్ ఐప్యాడ్, మాక్‌బుక్‌లను కూడా తగ్గింపు ధరలకే అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..