పదవతరగతి అర్హతతో నెహ్రూ యువ కేంద్రంలో ఉద్యోగాలు..

- March 23, 2019 , by Maagulf
పదవతరగతి అర్హతతో నెహ్రూ యువ కేంద్రంలో ఉద్యోగాలు..

వివిధ పోస్టుల భర్తీకోసం నెహ్రూ యువకేంద్రం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లా యూత్ కో ఆర్డినేటర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు..
జిల్లా యూత్ కో ఆర్డినేటర్- 100
అర్హతలు: ఏదైనా సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత
వయసు: 2019 జనవరి 1 నాటికి 28 సంవత్సరాలు మించరాదు.
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 73
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ
అనుభవం: సంబంధిత సంస్థలో రెండేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి.
ఇతర అర్హతలు: నిమిషానికి 30 పదాలను ఇంగ్లీషులో టైపింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. దాంతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌పై నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 2019, జనవరి 1 నాటికి 28 సంవత్సరాలు మించరాదు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 52 ఖాళీలు
అర్హత : పదవ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత
వయసు: 2019 జనవరి 1 నాటికి 18 నుంచి 25 మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న పరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరి తేదీ: మార్చి 31, 2019
వెబ్‌సైట్: http://nyks.nic.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com