ఎంప్లాయీ సర్టిఫికెట్స్ ఫేక్ కాదని ఎన్ష్యూర్ చెయ్యాల్సిందే
- March 26, 2019
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నఅండ్ ఇండస్ట్రీ తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంప్లాయీ సర్టిఫికెట్స్ని కంపెనీలు అక్రెడిట్ చేయాలని ఈ సర్కుల్యర్లో పేర్కొన్నారు. ఓసిసిఐ జారీ చేసిన స్టేట్మెంట్ ప్రకారం, ప్రైవేట్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కంపెనీలు, సుల్తానేట్ బయట విద్యనభ్యసించిన తమ ఎంప్లాయీస్ అలాగే స్టూడెంట్స్ అక్రిడేషన్ తప్పకుండా చేయించుకోవాల్సి వుంటుంది. ఇప్పటికే చేసుకున్నవారికి ఈ విషయమై ఎలాంటి సమస్యా లేదు. అయితే చేయించుకోనివారి విషయంలో మాత్రం తప్పనిసరిగా ఇకపై ఆ అక్రిడేషన్ చేయించాల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో అక్రిడేషన్ జరుగుతుంది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







