నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు
- December 30, 2015
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు రాత్రి 11 నుంచి సైబరాబాద్ పరిధిలోని ైఫ్లె ఓవర్లు మూసివేస్తామని సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







