సౌరశక్తీని వినియోగించుకోనున్న"దేవా"
- December 30, 2015
దుబాయ్ ఎలెక్ట్రాసిటీ అండ్ వాటర్ అథారిటీ ( దేవా ) పరిశుబ్ర శక్తి మరియు హరిత ఆర్ధిక వ్యవస్థ ఇకపై ప్రపంచ కేంద్రంగా మార్చడానికి గౌరవ నీయ యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ఉప రాష్ట్రపతి , దుబాయ్ పాలకుడు , ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రాస్హాడ్ అల్ మక్తొఉమ్ కృషి చేయనున్నారు. 2050 లో,దుబాయ్ పరిశుబ్ర శక్తి వ్యూహంలో భాగంగా పునరుత్ఫాక శక్తి పై ఆధారపడాల్సి వస్తుందన్నారు. ఆయన ' మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తోతుం సౌరశక్తి పార్కు ' 200 మెగా వాట్ల రెండవ దశ పనులను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2050 లో దుబాయ్ పరిశుబ్ర సౌరశక్తి 75 శాతం లబిస్తుందని, 2030 నాటికి 25 శాతం సౌరశక్తి ఉత్పతి ప్రారంభం అవుతుందని అన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







