శరీరంలో వేడి వెంటనే తగ్గాలంటే ఇలా చేయండి..
- April 02, 2019
అధికవేడి ఇది మన దేహాన్ని ఇబ్బందిపెడుతుంది. ఈ వేడివల్ల మన శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ అధిక వేడి వల్ల శరీరంపై దద్దుర్లు రావడం.. దురదగా ఉండడం, అప్పుడప్పుడు బొబ్బలు రావడం.. జుట్టు రాలిపోవడం, డాండ్రఫ్ రావడం.. ముక్కులో నుంచి రక్తం రావడం, బరువైన వస్తువులు లేపలేకపోవడం, తిమ్మిర్లు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది.
ఈ అధికవేడి వల్ల శృంగారంలో కూడా బలహీనమైపోతుంటారు. ఈ అధికవేడి ఉన్న వాళ్ళు ఎట్టిపరిస్థితుల్లోను ఆమ్లేట్లు తినకూడదట. చికెన్ ముట్టరాదు. మసాలాలకు, ముఖ్యంగా జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. ఇవన్నీ తినడం వల్ల వేడి ఇంకా అధికమైపోతుంది. దానివల్ల శరీరం దెబ్బ తింటుంది. నీరు అధికంగా తాగడం వల్ల శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతారు. నీరు తాగడం వల్ల చిన్నచిన్న రోగాల నుంచి బయటపడేస్తుంది.
కానీ ఫ్రిజ్‌లో నీళ్ళను అస్సలు తాగకూడదు. దీనివల్ల శరీరంలో వేడి అధికమైపోతుంది. కుండలో నీళ్ళు తాగాలట. కుండలో నీళ్ళు తాగితే శరీరానికి అనేకమైన పోషకాలు అందుతాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







