'క్వీన్‌' షూటింగ్‌ పూర్తి

- April 02, 2019 , by Maagulf
'క్వీన్‌' షూటింగ్‌ పూర్తి

కోలీవుడ్‌ విలక్షణ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తమిళనాడు దివంగత సిఎం జయలలిత జీవిత కథ ఆధారంగా వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఈ బయోపిక్‌ షూటింగ్‌ను కంప్లీట్‌ చేశారు.. క్వీన్ అనే టైటిల్‌తో రానున్న ఈ వెబ్‌సిరీస్‌లో సీనియర్‌ నటి రమ్యకృష్ణ, జయలలిత పాత్రలోనటిస్తుండగా, శోభన్‌బాబు పాత్రలో యాక్టర్‌ వంశీ, ఎంజిఆర్‌ పాత్రలో మలయాళ నటుడు ఇంద్రజిత్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com