గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సూచించిన మంత్రి పల్లె రఘునాథ రెడ్డి
- December 30, 2015
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. ఎక్కువ వేతనాల పేరుతో మభ్యపెట్టే ఏజెంట్లను నమ్మి వెళ్తే కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అని అన్నారు. ఎన్నారై శాఖను సంప్రదించి ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెంట్ల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని మంత్రి సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







