ఫుల్లుగా తాగి బుల్లితెర నటి చేసిన హంగామా..
- April 02, 2019
బుల్లితెర నటి రుహి శైలేష్ కుమార్ సింగ్ ఫుల్లుగా తాగి హల్‌చల్ చేసింది. తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తు ఏడు వాహనాల్ని ఢీకొట్టింది. ముంబైలోని శాంతాక్రజ్ దగ్గర ఈ ఘటన జరగడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాను తాగలేదని.. పోలీసులతో వాదనకు దిగింది. పోలీసులు తనపై అసభ్యంగా ప్రవర్తించారంటూ నానా హంగామా చేసింది. కానీ సీన్ రివర్స్ అవ్వంది. ఈ ఘటన నుంచి తప్పించుకోవటానికి ఆమె చేసిన హల్‌చల్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఆ నటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..