ఫీజు పెంపు పుకార్లపై స్పందించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్
- April 04, 2019
కొత్త అకడమిక్ ఇయర్‌కి సంబంధించి ఫీజుల పెంపు అంటూ వస్తున్న పుకార్లపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్ స్పందించింది. గత అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న దుష్ప్రచారం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలనీ, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా ఈ దుష్ప్రచారం జరుగుతోందనీ, విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి అధికారిక సమాచారాన్నయినా స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చని వివరణ ఇచ్చింది. ఇండియన్ స్కూల్‌లో 12,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పర్షియన్ గల్ఫ్‌లో అతి పెద్ద కో-ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్ ఒకటి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..