దుమ్మురేపుతున్న 'మహర్షి' టీజర్
- April 07, 2019
మహర్షి మహేష్ బాబు రికార్డులని తెరలేపాడు. ఆయన నటిస్తున్న 25వ చిత్రం మహర్షి. వంశీపైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఉగాది కానుకగా శనివారం ఉదయం ఉగాది కానుకగా శనివారం ఉదయం విడుదలైన మహర్షి టీజర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకొంటోంది. టీజర్ విడుదలైన 12గంటల లోపే 10మిలియన్స్ రియల్ టైమ్ వ్యూస్ ని ని సొంతం చేసుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది. అత్యంత వేగంగా 10మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకొన్న టీజర్ గా రికార్డ్ నెలకొల్పింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..