'నా అభిమాన నడుటుతో నేను' - అమీర్

- April 07, 2019 , by Maagulf
'నా అభిమాన నడుటుతో నేను' - అమీర్

సూపర్ స్టార్స్ కూడా ఫెవరేట్ హీరో ఉంటాడు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫక్ట్ ఆమీర్ ఖాన్ కు ఇష్టమైన హీరో మన మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయాన్ని ఆమీర్ నే స్వయంగా తెలిపారు. జపాన్ వెళ్లిన ఆమీర్ ఖాన్.. క్యోటో ఎయిర్‌పోర్ట్‌లో మెగాస్టార్ చిరంజీవిని చూశారు. వెంటనే పరుగెత్తుకుంటూ చిరుని పలకరించారు. కొద్దిసేపు ముట్టించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమీర్ ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు.

'నా అభిమాన నడుటు చిరంజీవి గారు క్యోటో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇదో ఆనందదాయకమైన సర్‌ప్రైజ్. స్వాతంత్య్ర 'సమరయోధుడు ఉయ్యాలవాడ' సురేందర్ రెడ్డి సినిమా గురించి చెప్పారు. మీరు ఎల్లప్పుడూ ఓ మంచి స్ఫూర్తి సర్. లవ్' అంటూ ట్వీట్ చేశారు ఆమీర్ ఖాన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com