పెట్రోల్ బిల్లుని మొబైల్ ఫోన్లో చెల్లించే వెసులుబాటు
- April 09, 2019
యూఏఈ మోటరిస్టులు, తమ వాహనాల్ని రీ-ఫ్యూయలింగ్ చేసుకునేందుకోసం, ఇతర ప్రోడక్ట్స్‌ని ఇనాక్ మరియు ఎప్కో ఫ్యూల్ స్టేషన్స్‌లో కొనుగోలు చేసేందుకోసం మొబైల్‌ని వినియోగిస్తే సరిపోతుంది. ఇనాక్ పే యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆ యాప్ నుంచి చెల్లింపులు జరపవచ్చు. యాప్‌లో క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ డిటెయిల్స్‌ని యాడ్ చేయాల్సి వుంటుంది. ట్రాన్సాక్షన్స్ పూర్తికాగానే వినియోగదారుడితోపాటు అటెండెంట్స్కి కూడా నోటిఫికేషన్స్ అందుతాయి. 2014 నుంచి వెహికిల్ ఐడెంటిఫికేషన్ పాస్ ద్వారా కాంటాక్ట్ లెస్ పేమెంట్ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







